MANASULO MAATA
Saturday, November 10, 2012
"నిన్నటి దాకా శిలనై వున్నా
నీ స్పర్శ తాకి మలచిన శిల్పాన్ని అయినా
నీ చెలిమితో నా ఆణువణువూ
ప్రేమమయమై
నా ఊపిరి ఓ దీపమై
నా అంతరంగాల గుడిలో
నీకై వెలుగుతూ వుoది
ఆ వెలుగులో చిరునవ్వుతో
నీ రూపం కనబడుతుంది "
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment